1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పూరిపై ఉన్న ప్రేమతో చేశా :ప్రకాష్

IndiaGlitz [Tuesday, February 18, 2014]
Comments

నితిన్,అదాశర్మ జంటగా పూరి దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా 'హార్ట్ ఎటాక్'.ఇటీవల విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్టయ్యి నితిన్ కెరీర్లో హ్యట్రిక్ చిత్రంగా నిలిచింది.ఇందులో ప్రకాష్ రాజ్ ఓ ప్రత్యేకపాత్రలో నటించాడు. ఈ సినిమా సాధించిన విజయం గురించి ఆయన స్పందిస్తూ .

'హార్ట్ఎటాక్' సినిమా చూశాను. చాలా హ్యపీగా ఉంది. పూరి మొదటి సినిమా నుండి చూస్తున్నాను. అతనితో కలిసి బద్రి,అమ్మనాన్న ఓ తమిళమ్మాయి ఇంకా చాలా సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.నేనీ పోజిషన్ లో ఉండడానికి కారణం దర్శకులే. అందులో పూరికి మేజర్ పార్ట్ ఉంది.

అందుకే తను అడగ్గానే తన మీదున్న ప్రేమతో,గౌరవంతో ఈ సినిమాలో చేయడానికి అంగీకరించాను.సొంతసినిమా ప్రతి సన్నివేశాన్ని చాలా ప్రేమించి చేశాడు.నితిన్ కి మాస్ ఇమేజ్ వచ్చింది.సినిమా బాగా ఆడుతుందని తెలిసింది.సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. పూరికి కంగ్రాట్స్' అని అన్నారుOther News


RP Patnaik Priyamani Kannada Film

Designer Eshwar Honored With Life Time Achievement

Prakash Raj All Praise For Heart Attack

LipLock Is True Expression Of Love: Vaani Kapoor

RP Patnaik Priyamani Kannada Film

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 RP Patnaik Priyamani Kannada Film
 Designer Eshwar Honored With Life Time Achievement
 Prakash Raj All Praise For Heart Attack
 LipLock Is True Expression Of Love: Vaani Kapoor
 Gabbar Singh 2 Rebooting In March
 Sridevi Looking For A Director
 Ravi Babu Allari Naresh Laddoo Babu On 28th March
 21న నా రాకుమారుడు
 Naa Rakumarudu Releasing On 21st Feb
 Nara Rohit Ravi Panasa CoProduction NALA DAMAYANTI
 హార్ట్ ఎటాక్ ప్లాటినమ్ డిస్క్
 My Heart Book Takes Off With Muhurtham
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.