1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దానవీర శూరకర్ణ రీమేక్ రానుందా?

IndiaGlitz [Tuesday, February 18, 2014]
Comments

ఎన్టీఆర్ హీరోగా రూపొందనుండే 25వ సినిమాగా 'దానవీరశూరకర్ణ' రీమేక్ రూపొందనుందనే వార్తలు వినవస్తున్నాయి. ఇది వరకు ఎన్టీఆర్ 'దానవీరశూరకర్ణ' సినిమా రీమేక్ లో నటించాలనుందని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.దీనికి బలం చేకూర్చే విధంగా ఇటీవల మళ్లీ ఈ రీమేక్ వార్తలు తెరపైకి వచ్చాయి.

ఈ సినిమాని సెన్సేషనల్ దర్శకుడు వి.వి.వినాయక్ రూపొందించనున్నాడట.కానీ ఇవాల్టీ పరిస్థితులకు తగిన విధంగా మార్పులు చేర్పులు  చేసి సినిమాని తెరకెక్కించే ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది.




గబ్బర్ సింగ్2 సీక్వెల్ కాదు ఆలీ





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.