1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

16కిలోలు తగ్గిన హన్సిక

IndiaGlitz [Tuesday, February 18, 2014]
Comments

అల్లుఅర్జున్, పూరిజగన్నాథ్ ల కలయికలో వచ్చిన  'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. తర్వాత వరుస సినిమాలతో ఆమె బిజీగా మారిపోయింది. తమిళ ప్రేక్షకలు జూనియర్ ఖుష్బూగా పిలుచుకునే హన్సిక. బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువగా దక్షిణాది సినిమాలకే ప్రాముఖ్యతనిస్తుంది.

ప్రారంభంలో విపరీతమైన లావెక్కిన హన్సిక అభిమానుల కోరిక మేర దాదాపు 16 కిలోల బరువు తగ్గింది.ప్రస్తుతం 5 తెలుగు, 5 తమిళ సినిమాలతో బిజీగా ఉంది.తన కెరీర్ ను బాలీవుడ్ లో ప్రారంభించినప్పటికీ దక్షిణాది సినిమాలకే తన తొలి ప్రాధాన్యమని చెప్పకనే చెబుతుంది.
దానవీర శూరకర్ణ రీమేక్ రానుందా?


Hansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 I didn't comment on Pawan Kalyan : Hansika
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Vishal's 'Maga Mahraju' on 15th
 Hansika's 'Chandrakala' release date
 Hansika's horror comedy film titled 'Chandrakala'
 Karthi and Hansika's movies in trouble
 Ravi Teja creates a record
 Will Bobby make it big in Tollywood ?
 Big openings for Ravi Teja's 'Power'

Other News

 Radhika Apte's leaked nude video offends director
 'Baahubali' trailer release date is here
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 Another hoax rumor of Amitabh Bachchan's illness shames journalism!
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Varun Tej- Puri Jagannadh film from June
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Bollywood's Top Five Cheaters
 'Dilwale': Watch the grand SRK drift
 Celebrity Daughters Who Are Yet To Shine In BollywoodCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.