1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి7న జెండాపై కపిరాజు

IndiaGlitz [Wednesday, February 19, 2014]
Comments

వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నాని , అమలాపాల్, రాగిణి ద్వివేది నటిస్తున్న సినిమా 'జెండాపై కపిరాజు'.కె.యస్.శ్రీనివాసన్ నిర్మాతగా శంభో శివ శంభో ఫేమ్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జెండాపై కపిరాజు. జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. తొలిసారిగా ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

ఈ సినిమా ఈ నెల 27న విడుదల అనుకున్నారు. కానీ ఆ డేట్ కాస్తా వచ్చే నెల మొదటి వారానికి మారింది. మార్చి 7న సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.ఈ సారైనా కపిరాజు అనుకున్న తేదికి జెండా ఎగరేస్తాడంటారా! చూడాలి మరి..
Yuddham releasing On 7th MarchOther News


'Baahubali' completes 50 days

Nayanthara in 'Bruce Lee'

Will the business strategy increase 'Srimanthudu' collections ?

Vishnu Manchu to play Lord Hanuman

Raj Tarun in 'Ladies Tailor' sequel ?

Raghava Lawrence hands over Rs1 Cr Cheque to Abdul Kalam Foundation

'Bengal Tiger' in November ?

Archana's next is a horror thriller

Governor post for Krishnam Raju

Nora Fathehi in a special number in Loafer

Akhil's debut film first look poster today

I'm a great fan of Nirosha: Bindhu Madhavi

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Baahubali' completes 50 days
 Nayanthara in 'Bruce Lee'
 Will the business strategy increase 'Srimanthudu' collections ?
 Vishnu Manchu to play Lord Hanuman
 Raj Tarun in 'Ladies Tailor' sequel ?
 Raghava Lawrence hands over Rs1 Cr Cheque to Abdul Kalam Foundation
 'Bengal Tiger' in November ?
 Archana's next is a horror thriller
 Governor post for Krishnam Raju
 Nora Fathehi in a special number in Loafer
 Akhil's debut film first look poster today
 I'm a great fan of Nirosha: Bindhu Madhavi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.