1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రీరికార్డింగ్ చివరి దశలో రేయ్

IndiaGlitz [Wednesday, February 19, 2014]
Comments

బొమ్మరిల్లు పతాకంపై దర్శకనిర్మాత వైవియస్ చౌదరి తెరకెక్కిస్తున్న సినిమా 'రేయ్'. సాయిధరమ్ తేజ్, సయామిఖేర్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది.ప్రస్తుతం రీరికార్డంగ్ తుదిదశకు చేరుకుంది.

విడుదలకు సిద్ధమైన సందర్భంగా దర్శకనిర్మాత వైవియస్ చౌదరి మాట్లాడుతూ 'గత నెల పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఆడియో విడుదలై సెన్సేషనల్ హిట్టయ్యింది.చక్రి అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి రీ రికార్డింగ్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని వీలైనంత త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.



Other News


Rey In Rerecording Phase

Jendapai Kapiraju Releasing On The 7th March

Basanti Releasing For Maha Siva Rathri

Yuddham releasing On 7th March

Rey In Rerecording Phase





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Rey In Rerecording Phase
 Jendapai Kapiraju Releasing On The 7th March
 Basanti Releasing For Maha Siva Rathri
 Yuddham releasing On 7th March
 Srikanths New Film Schedule From The 1st March
 Casting Call from Suresh Productions
 Hansika Busy Busy
 16కిలోలు తగ్గిన హన్సిక
 దానవీర శూరకర్ణ రీమేక్ రానుందా?
 గబ్బర్ సింగ్2 సీక్వెల్ కాదు ఆలీ
 RP Patnaik Priyamani Kannada Film
 Designer Eshwar Honored With Life Time Achievement
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.