1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 24న భద్రమ్ ఆడియో

IndiaGlitz [Wednesday, February 19, 2014]
Comments

శ్రేయాస్ మీడియా, ప్రముఖ నిర్మాత రామకృష్ణారెడ్డితో కలిసి సంయుక్తంగా అందిస్తున్న అనువాద చిత్రం 'భద్రమ్'. 'తేగిడి' అనే తమిళ సినిమాకిది అనువాద రూపం. 'విల్లా' ఫేమ్ ఆశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ దర్శకుడు.

ఈ సినిమా పాటల్ని ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతుంది.Other News


Premalo ABC Audio Release Soon

Rey In Rerecording Phase

Jendapai Kapiraju Releasing On The 7th March

Basanti Releasing For Maha Siva Rathri

Download the Free IndiaGlitz app


Premalo ABC Audio Release SoonMore News


Yuddham releasing On 7th March

Srikanths New Film Schedule From The 1st March

Casting Call from Suresh Productions

Hansika Busy Busy

16కిలోలు తగ్గిన హన్సిక

దానవీర శూరకర్ణ రీమేక్ రానుందా?

గబ్బర్ సింగ్2 సీక్వెల్ కాదు ఆలీ

RP Patnaik Priyamani Kannada Film

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Premalo ABC Audio Release Soon
 Rey In Rerecording Phase
 Jendapai Kapiraju Releasing On The 7th March
 Basanti Releasing For Maha Siva Rathri
 Yuddham releasing On 7th March
 Srikanths New Film Schedule From The 1st March
 Casting Call from Suresh Productions
 Hansika Busy Busy
 16కిలోలు తగ్గిన హన్సిక
 దానవీర శూరకర్ణ రీమేక్ రానుందా?
 గబ్బర్ సింగ్2 సీక్వెల్ కాదు ఆలీ
 RP Patnaik Priyamani Kannada Film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.