1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రౌడీ ఫస్ట్ లుక్

IndiaGlitz [Thursday, February 20, 2014]
Comments

మోహన్ బాబు, విష్ణు కలిసి నటిస్తున్న సినిమా రౌడీ. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు పక్కన జయసుధ,విష్ణు పక్కన శాన్వి నటిస్తున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శుక్రవారం విడుదల చేయనున్నారు.

తొలిసారి మోహన్ బాబు,విష్ణు కలిసి పవర్ వర్మ దర్శకత్వంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ రోల్ చేస్తున్నారు.యాక్షన్ సన్నివేశాలను,పాటలను తెరకెక్కించారు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా ఏవీ పిక్చర్స్ పతాకంపై పార్థసారథి,గజేంద్ర,విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.వర్మ దర్శకత్వంలో మంచు హీరోలు అనగానే సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.



Other News


RGV & Mohan Babus Rowdy First Look On Friday

లక్ష్యం జంట మరోసారి?

Navdeep Shashank Starrer Antha Scene Ledu In Post production

Premalo ABC Audio Release Soon

RGV & Mohan Babus Rowdy First Look On Friday





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 RGV & Mohan Babus Rowdy First Look On Friday
 లక్ష్యం జంట మరోసారి?
 Navdeep Shashank Starrer Antha Scene Ledu In Post production
 Premalo ABC Audio Release Soon
 Rey In Rerecording Phase
 Jendapai Kapiraju Releasing On The 7th March
 Basanti Releasing For Maha Siva Rathri
 Yuddham releasing On 7th March
 Srikanths New Film Schedule From The 1st March
 Casting Call from Suresh Productions
 Hansika Busy Busy
 16కిలోలు తగ్గిన హన్సిక
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.