1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అవికా రావే మా ఇంటికి

IndiaGlitz [Thursday, February 20, 2014]
Comments

శౌర్య,అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా 'లక్ష్మీ రావే మా ఇంటికి'.నంద్యాల రవి దర్శకుడు. గిరిధర్ నిర్మిస్తున్నారు.గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రేమ కథా సినిమా ఇది. మంచి సినిమా తీయాలనే తన కోరిక నెరవేరిందని నిర్మాత గిరిధర్ తెలిపారు.

మంచి సినిమాను తెరకెక్కిస్తున్నందుకు ఆనందంగా ఉందని,అవికా ఈ సినిమాను ఒప్పుకోవడం వల్ల సినిమాకు మంచి కలర్ వచ్చిందని దర్శకుడు చెప్పారు.కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాకు భాస్కరభట్ల,వనమాలి పాటలు రాస్తున్నారు.వెంకట్రావ్ సమర్పిస్తున్నారు.
RGV & Mohan Babus Rowdy First Look On FridayOther News


లక్ష్యం జంట మరోసారి?

Navdeep Shashank Starrer Antha Scene Ledu In Post production

Premalo ABC Audio Release Soon

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Mahesh Babu's debut in Kollywood
 Fans raise the roofs watching 'Baahubali' trailer
 Poonam Bajwa bags a Tamil film?
 Mahesh Babu's son makes Dubsmash debut
 Trailer controversies and clarifications
 Sudheer Babu to make Bollywood debut?
 I'm paid 2 lakhs per day: Ali
 Puri Jagannadh - Nithin from June 15th
 Superstar Krishna's 73rd birthday celebrated grandly
 'Jyothi Lakshmi' title song released
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.