1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఈ నెల 27న వస్తున్న భీమవరం బుల్లోడు

IndiaGlitz [Friday, February 21, 2014]
Comments

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సునీల్,ఎస్తర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కన్ ఫర్మ్ అయ్యింది.సెన్సార్ కార్యక్రమాలను విడుదల చేసుకున్న ఈ సినిమాని ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై సునీల్ చాలా ఆశలనే పెట్టుకున్నాడు. మరి ఈ భీమవరం బుల్లోడు ప్రేక్షకలను ఏ మేర అలరించనున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Gopichands New Film With Director Srivas

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Gopichand's New Film With Director Srivas
 Its Official... 'Gabbar Singh 2' Muhurtham On Friday
 'Bheemavaram Bullodu' Releasing On the 27th February
 Aishwarya Rai Opposite Mahesh babu In Mani Ratnam's Next
 Vinayak Bellamkonda Movie Schedule On
 RGV & Mohan Babus Rowdy First Look On Friday
 లక్ష్యం జంట మరోసారి?
 Navdeep Shashank Starrer Antha Scene Ledu In Post production
 Premalo ABC Audio Release Soon
 Rey In Rerecording Phase
 Jendapai Kapiraju Releasing On The 7th March
 Basanti Releasing For Maha Siva Rathri
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.