Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మార్చిలో 'బాయ్ మీట్స్ గర్ల్'

IndiaGlitz [Friday, February 21, 2014]
Comments

'ఎల్బీడబ్ల్యూ' ఫేమ్ సిద్ధు, 'అగ్నిపథ్' ఫేమ్ కనికా తివారి, నిఖితా అనిల్ హీరో హీరోయిన్స్ రూపొందుతున్న సినిమా 'బాయ్ మీట్స్ గర్ల్ తొలిప్రేమకథ' ఈ సినిమాని టీమ్ 24 సినిమాస్ బ్యానర్ పై ప్రసన్నకుమార్ సమర్పణలో శ్రీమతి సునీత నిర్మాతగా వసంత్ దయాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.గురురాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.ఈ సినిమాని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా...

దర్శకుడు వసంత్ దయాకర్ మాట్లాడుతూ"ప్రతి ఒక్కరి జీవితంలో తొలిప్రేమ తప్పకుండా ఉంటుంది.చాలా మంది ప్రేమలో పడినా ఆవిషయాన్ని బయటికి చెప్పకుండా మధుర జ్ఞాపకంగా ఉంచుకుంటారు.అలాంటి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లిన హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేదే కథాంశంగా సినిమాని రూపొందిస్తున్నాం. ఇటువంటి సినిమాని ప్రేక్షకులు తప్పకండా ఆదరిస్తారని  ఆశిస్తున్నాను" అన్నారు.




ఈ నెల 27న వస్తున్న భీమవరం బుల్లోడు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Suriya to work with Vikram in home production
 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Surprised with Bellamkonda Srinivas' dances and fights : Brahmanandam
 Happy Birthday Suriya
 'Gaallo Thelinattundhe' releasing on August 1st
 Allu Arjun congratulates NTR
 NTR's 'Rabhasa' shoot wrapped up
 Gopichand's film titled 'Loukyam' ?
 Hrithik Roshan takes breath away with Bang Bang's teaser!
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.