1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

అల్లరితో రకుల్

IndiaGlitz [Friday, February 21, 2014]
Comments

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలతో టాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తర్వాత ఇటీవల నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో మనోజ్ హీరోగా చేస్తున్న సినిమాలో హన్సిక స్థానాన్ని రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుంది.

తాజాగా అల్లరి నరేష్ తో వీరభద్రం చౌదరి చేయబోయే సినిమాలోనూ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.రవిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్ చేస్తున్న లడ్డూబాబు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంభినేషన్లో సినిమా సెట్స్ పైకి రానుంది.




Excited To Be YRFs Debut Film Hero: Nani





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Excited To Be YRF's Debut Film Hero...: Nani
 'దృశ్యం' లో నటించాలనుకుంటున్నారా
 'Boy Meets Girl Toli Prema Katha' To Come In March
 Bheemavaram Bullodu in Overseas by BlueSky
 Gabbar Singh 2 Takes Off With Muhurtham
 Is Nani The Luckiest South Star
 Mohan Babus Avatar in RGVs High Voltage Action Film Rowdy
 Power Star To Walk For Hrudaya Spandana On 2nd March
 Gopichands New Film With Director Srivas
 Its Official Gabbar Singh 2 Muhurtham On Friday
 Bheemavaram Bullodu Releasing On the 27th February
 Aishwarya Rai Opposite Mahesh babu In Mani Ratnams Next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.