Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్లూస్కై ద్వారా 'భీమవరం బుల్లోడు

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ లో సునీల్, ఎస్తర్ హీరోహీరోయిన్స్ గా రూపొందిన చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఉదయ్ శంకర్ దర్శకుడు.  డి.సురేష్ బాబు నిర్మాత. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 27న సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది. సునీల్ ఈ చిత్రంపైనే ఆశలను పెట్టుకుని ఉన్నాడు.




అల్లరితో రకుల్..





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Dhanush's 'Anekudu' for Holi
 Pawan Kalyan meets Chandrababu Naidu
 Vishnu Manchu Turns ' Dynamite'
 'Cinema Choopitha Maava' in May
 Sayesha Saigal joins the shoot of Akhil's movie
 Confirmed : Pawan Kalyan to produce Ram Charan's movie
 He thought otherwise
 'Gopala Gopala' completes 50 days
 Only Puri Jagannadh knows it
 A costly lion to be gifted to Balakrishna by fans
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.