Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మే లో రానున్న 'విశ్వరూపం-2'

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

కమల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వరూపం-2' సినిమాని ఈ వేసవిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక కారణాలతో తమిళ సంవత్సరాదిన విడుదల చేస్తామన్నారు. కానీ రజనీకాంత్ 'కొచ్చడయాన్' విడుదలవుతున్న కారణంగా సినిమాని మరికొంత ఆలస్యంగా అంటే మే 2నగానీ లేక మే 9న గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పూజాకుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి గాబ్రియన్ సంగీతం అందిస్తున్నారు.అస్కార్ రవిచంద్రన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'విశ్వరూపం'తో పోల్చితే 'విశ్వరూపం-2'లో యాక్షన్, రొమాన్స్ పార్ట్ అధికంగా ఉంటుందని, ఇందులో ఆండ్రియాతో లిప్ లాక్ సీన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.




బ్లూస్కై ద్వారా భీమవరం బుల్లోడు



Viswaroopam 2 Wallpapers:


800*600 | 1024*768

Kamal Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Andrea Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Kamal injured in 'Uttama Villain' shoot?
 Kamal Haasan denies working with Teja
 అందుకే ఆలస్యమవుతోందట..
 Teja - Kamal Haasan film confirmed
 Kamal Haasan gets emotional watching 'Manam'
 Kamal Haasan to watch 'Manam' today
 Kamal Haasan to inaugurate India Pavilion at Cannes
 మే 30న 'విశ్వరూపం-2'
 Don't sell your self respect for money : Kamal Haasan
 సరికొత్త మేకప్ తో కమల్

Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.