1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

రజనీ నెక్ట్స్ సినిమా కన్ ఫర్మ్?

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ 'కొచ్చడయాన్'(తెలుగులో విక్రమసింహా)విడుదలకు సిద్ధమవుతుంది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.ఈ సినిమా పూర్తి కాగానే శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడనే వార్తలు వినపడుతున్నాయి.శంకర్ సైతం ఐ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే వీరిద్దరూ ఈ కొత్త ప్రాజెక్ట్పై పనిచేయనున్నారట.ఏజ్ సినిమాస్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందట.గతంలో రజనీకాంత్,శంకర్ ల కలయికలో వచ్చిన శివాజీ, రోబోలు సూపర్ సక్సెస్ లు సాధించినవే.మరి ఇప్పుడు శంకర్,రజనీకాంత్ తో ఎలాంటి సినిమా శ్రీకారం చుడుతాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Mohan Lal To Promote Aamir Khans Satyameva Jayate
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Dilwale': Watch the grand SRK drift
 'Baahubali' trailer release date is here
 Naga Chaitanya denies playing cameo in Akhil's film
 Vijay's 'Jilla' releasing in Telugu with the same title
 Avengers: Age Of Ultron tops makes Bollywood trade worried
 Kalyani caught by police
 'Pandaga Chesko' audio release date confirmed
 Balakrishna's 50th film completes 25 years
 Rana's first wedding pic
 Telugu choreographer dies in Nepal earthquake
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.