1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సాయితో హరీష్ శంకర్

IndiaGlitz [Saturday, February 22, 2014]
Comments

'రేయ్' సినిమా విడుదల కాకముందే సాయిధరమ్ తేజ్  వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడా తగ్గడం లేదు. 'షాక్'తో షాకిచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ 'గబ్బర్ సింగ్'తో ఇండస్ర్టీ హిట్ కొట్టాడు.వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'రామయ్యా వస్తావయ్యా' సినిమా అవకాశం వచ్చింది.

ఈ సినిమా విడుదలయ్యాక తీరా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దాంతో సినిమా అవకాశాలు ఉన్నవి కాస్తా పోయాయి.ఇప్పుడు మరో మారు మెగా కాంపౌండ్లోకి ప్రవేశిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు గతంలో తయారు చేసుకున్న 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కథనే సాయిధరమ్ తేజ్ తో చేస్తున్నాడని సమాచారం.
NaniVani The Sweetest Lead Pair: Gokul Krishna [Exclusive Interview]Other News


Kadapa Muddu Bidda Finishes Production

Mohan Lal To Promote Aamir Khans Satyameva Jayate

Navdeep Sneha Ullal Movie Antha Nee Mayalone Schedule At RFC

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospital
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.