Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మార్చి 7న 'లెజెండ్' ఆడియో

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

నందమూరి బాలకృష్ణ హీరోగా వారాహి చలనచిత్రం,14రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'లెజెండ్'.సోనాల్ చౌహన్,రాధికాఅప్టే హీరోయిన్స్.జగపతిబాబు ప్రతికథానాయకుడు.ఇటీవల దుబాయ్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ సినిమాని శరవేగంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తొలిసారిగా బాలకృష్ణ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఆడియోని వచ్చే నెల 7న లహరి ఆడియో ద్వారా శిల్పకళావేదికలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.




'To Let For Bachelors Only' Awarded 'A' Certificate



Other NEws

To Let For Bachelors Only Awarded A Certificate

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.