1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంబరపడుతున్న రానా

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

ఇటీవల సినిమాలకు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ చెప్పడం సర్వసాధారణమైపోయింది.జల్సా సినిమాకి మహేష్ బాబు,మర్యాదరామన్నకి రవితేజ ఇలా ప్రతి ఒకరు తమ వంతుగా వాయిస్ ఓవర్ చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి వారి హీరో రానా ఈ లిస్టులో చేరాడు.

ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో రానా ఇంత వరకు ఒక సినిమా కూడా చేయలేదు.కానీ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న సినిమా భీమవరం బుల్లోడు  సినిమాకి దగ్గుబాటి రానా గాత్రదానం చేశాడు.ఈ విషయాన్ని రానాయే తెలియబరిచాడు.ఈ విధంగా సురేష్ ప్రొడక్షన్ సినిమాలో తాను కూడా భాగమైనానని సంబరపడుతున్నాడు.
Rana Voice Over For Bheemavaram Bullodu

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Rana Voice Over For 'Bheemavaram Bullodu'
 'Kirack' A Love Story Completes 80% Shoot
 Balakrishna's 'Ledend' Logo
 'To Let For Bachelors Only' Awarded 'A' Certificate
 భద్రమ్ ఆడియో ఆవిష్కరణ
 NaniVani The Sweetest Lead Pair: Gokul Krishna [Exclusive Interview]
 Kadapa Muddu Bidda Finishes Production
 Mohan Lal To Promote Aamir Khans Satyameva Jayate
 Navdeep Sneha Ullal Movie Antha Nee Mayalone Schedule At RFC
 Excited To Be YRFs Debut Film Hero: Nani
 దృశ్యం లో నటించాలనుకుంటున్నారా
 Boy Meets Girl Toli Prema Katha To Come In March
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.