Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బోయపాటికి చరణ్ ఓకే చెప్పాడా..?

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

'సింహా' తర్వాత చరణ్ తో సినిమా చేయాలని బోయపాటి ప్రయత్నించాడు. కానీ కొన్ని కారణాల కారణంగా సినిమా కుదరలేదు. 'లెజెండ్' తర్వాత  ఇప్పటికి చరణ్ తో ఓ సినిమా చేయడానికి కథ ఓకే అయినట్టు సమాచారం.ఈ సినిమాలో చరణ్ స్టూడెంట్ గా కనపడనున్నాడు.రీవెంజ్ ఫార్ములాలో ఈ సినిమా తెరకెక్కనుందట. 'లెజెండ్' తర్వాత ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ఈ సినిమాని 2015సంక్రాంతికి విడుదల చేయాలనుకునే విధంగా ప్లాన్ చేశారట.ఎన్టీఆర్ తో 'రాఖీ' సినిమాని తెరకెక్కించిన దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్.నారాయణ ఈ సినిమాని రూపొందించనున్నాడట. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంతకాలం అగక తప్పదు.
అఖిల్ సినిమా డిటైల్స్

Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.