Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఎప్రిల్ 4న రానున్న 'రౌడీ'..

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'రౌడీ'. మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రధారులు. విష్ణు సరసన శాన్వి నటిస్తుంది. ఇటీవల విడుదలై ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైందట. ఈ సినిమాని మార్చి చివరి వారంలో విడుదల చేయాలనుకున్నప్పటికి చివరగా ఏప్రిల్ 4న సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావింస్తుందట.

మరి 'సత్య-2' ఫలితం అనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడంతో రామ్ ఈ సినిమాని మంచి కసితో తెరకెక్కించినట్లు సమాచారం. ఇది వరకు మంచు వారి సినిమాలంటే కమర్షియల్ తరహాలో ఉండేవి. మరి ఈ సినిమాతో రాము ఎటువంటి డిఫెరెన్స్ చూపించనున్నాడో.




బోయపాటికి చరణ్ ఓకే చెప్పాడా..?



Other NEws

బోయపాటికి చరణ్ ఓకే చెప్పాడా?

Read More »

Rowdy Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 SC orders Mohan Babu to file an affidavit
 RGV- Mohan Babu's 'Rowdy' first day collections
 Mohan Babu's role in 'Rowdy' for National award
 Write Your Own Review on 'Rowdy'
 Don't compare me with Pawan Kalyan: RGV [Exclusive Interview]
 He requested me not to smile : Vishnu Manchu
 50 Most Enjoyable US Multiplexes to Screen 'Rowdy'
 'Rowdy' USA Schedules
 'Rowdy' promotions today at Mallikharjuna theatre
 'Rowdy' USA Theatres List

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.