Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రీమిక్స్ 'రౌడీ'

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

సినిమాలో కొత్త కాంభినేషన్స్ వచ్చినప్పుడు సినిమాపై అంచనాలు పెరగడం సర్వసాధారణం.ఇదే విధమైన విలక్షణమైన కాంభినేషన్ రామ్ గోపాల్ వర్మ,మంచు మోహన్ బాబుల సినిమా 'రౌడీ'. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిదనడంలో సందేహం లేదు.

ఇందులో మోహన్ బాబు సరసన సహజనటి జయసుద నటిస్తుండగా,విష్ణు సరసన శాన్వి నటిస్తుంది.అయితే ఈ సినిమా కోసం తెలుగులోనూ డబ్ చేసిన ఓ హిందీ సినిమాలో పాటను రీమిక్స్ చేశారట.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇందులో డ్యాన్స్ వేసింది నేనేనా అని ఆశ్చర్యపోతున్నానంటూ జయసుధ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సినిమాని ఏప్రిల్ 4న విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతుంది.




మార్చి రెండో వారంలో అలెగ్జాండర్



Rowdy Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Yamaleela -2' songs to be filmed in Europe
 Sri Krishnadevaraya awards for Mohan Babu & Sharada
 Mohan Babu condemns Swaroopanand's comments on Sai Baba
 Mohan Babu's condolences to Telangana Shakuntala's family
 Mohan Babu hopeful of a bright future under Babu's rule
 Mohan Babu congratulates Telangana people & leaders
 Mohan Babu congratulates Modi, CBN and KCR
 SC orders Mohan Babu to file an affidavit
 RGV- Mohan Babu's 'Rowdy' first day collections
 Mohan Babu's role in 'Rowdy' for National award

Other News

 Happy Birthday Taapsee
 Suman compliments KCR's decision
 Sachin takes Vijayawada by Storm
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Suman compliments KCR's decision
 Sachin takes Vijayawada by Storm
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 Anushka to be seen as Taramati
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.