1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రారంభమైన నితిన్ కొత్త సినిమా

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

నితిన్ హీరోగా 'ఇష్క్','గుండెజారి గల్లంతయ్యిందే' లాంటి సూపర్ హిట్ ల చిత్రాల నిర్మాత నిఖితారెడ్డి శ్రావణ సినిమాస్ పతాకంపై నిర్మిస్తోన్న కొత్త చిత్రం ఈరోజు ప్రారంభమైంది. దర్శకుడు సురేంద్రరెడ్డి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నితిన్ కార్యాలయంలో జరిగాయి.దేవుని పటాలపై చిత్రీకరించిన తొలిషాట్ కు నిర్మాత రామ్ మోహ్మన్ రావు క్లాప్ నివ్వగా,సదానంద్ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేయగా,దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ 'నితిన్ తో గతంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై మేము నిర్మించిన 'ఇష్క్','గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాదించాయో అందరికి తెలిసిందే.తాజాగా శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రావణ  సినిమాస్ అనే కొత్త బ్యానర్ పై సరికొత్త ప్రేమకధా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము.

నితిన్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది, మార్చి మూడో వారంనుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంబిస్తాం.మణిశర్మ కుమారుడు సాగర్ మహత్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి హీరోయిన్ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. అలాగే టైటిల్ కూడా ఫిక్స్ చేయాల్సి ఉంది అన్నారు.
Coffee With My Wife In The First Half Of MarchOther News


Hrudaya Kaleyam Audio By Madhura

Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring

Nithiins New Movie Takes Off With MuhurthamNitin Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Trivikram's next confirmed
 Puri Jagannadh - Nithin film not shelved because of me: Charmme
 Nithin out of Puri Jagannadh's film
 Puri Jagannadh - Nithin from June 15th
 Tollywood six pack heroes
 Puri to work with Nithiin before Chiru's 150th film
 Nithin convinces Ileana to become an item girl ?
 Nithin-Puri Jagannadh film titled "Maa Amma Seethamaalakshmi"
 Selfie time : Akhil with birthday boy Nithin
 Happy birthday to heartthrob actor

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.