Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

విదేశాలకు వెళ్తున్న రామ్ చరణ్..

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటరైటైనర్ షూటింగ్ ఇప్పుడు రామేశ్వరంలో జరగుతుంది.తర్వాత పొల్లాచ్చి,నాగర్ కోయిల్ లో షూటింగ్ చేయాల్సి ఉంది.కాగా తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఈ సినిమాలో కొన్ని పాటలు, ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణకి లండన్, పారిస, స్కాట్ లాండ్ కి వెళుతోందట.

పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ప బండ్లగణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ కి బాబాయిగా శ్రీకాంత్ నటిస్తున్నాడు. శ్రీకాంత్ సరసన కమలినీ ముఖర్జీ నటిస్తుంది.రామ్ చరణ్ కి తాతగా తమిళ సీనియర్ నటుడు రాజ్ కిరణ్ నటిస్తున్నాడు.థమన్ ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నాడు.




వాయిదాపడ్డ 'బంగారు కోడిపెట్ట'



Other NEws

వాయిదాపడ్డ బంగారు కోడిపెట్ట

Read More »

Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Case filed on Ram Charan fans association
 Ram Charan trying to woo family audiences ?
 Ram Charan's birthday celebrations to divert fans ?
 హ్యపీ బర్త్ డే టు చరణ్
 Birthday wishes to Ram Charan
 Ram Charan - Krishna Vamsi film honours Telugu culture
 Ram Charan birthday special stills from Krishna Vamsi film
 Ram Charan to attend fan's celebrations on his birthday
 Ram Charan - Sreenu Vaitla film from September
 Ram Charan - Krishna Vamsi film first look on Mar 27th

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.