1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భారీ ధరకు పాపాతు శాటిలైట్ హక్కు

IndiaGlitz [Monday, February 24, 2014]
Comments

ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మంచు వారి మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్సం కురిపించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్ లు ఇందులో హీరోలుగా నటించగా, రవీనాటాండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్స్. శ్రీవాస్ దర్శకుడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్ట్లు సమాచారం. మా టీవీ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను 4కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. మంచువారి మల్టీస్టారర్ కి మంచి ఫ్యాన్సీ రేటు దక్కడం ఆనందించతగ్గ విషయమే.Other News


Coffee With My Wife In The First Half Of March

Hrudaya Kaleyam Audio By Madhura

Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring

Nithiins New Movie Takes Off With Muhurtham

Download the Free IndiaGlitz app


Coffee With My Wife In The First Half Of MarchMore News


హృదయకాలేయం ఆడియోకి క్రేజి ఆఫర్

APCWA Changed To Telugu Cine Writers Association

Vishwaroopam 2 Coming In May

Happy Birthday To Nani

Rana Voice Over For Bheemavaram Bullodu

Kirack A Love Story Completes 80% Shoot

Balakrishnas Ledend Logo

To Let For Bachelors Only Awarded A Certificate

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Coffee With My Wife In The First Half Of March
 Hrudaya Kaleyam Audio By Madhura
 Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring
 Nithiins New Movie Takes Off With Muhurtham
 హృదయకాలేయం ఆడియోకి క్రేజి ఆఫర్
 APCWA Changed To Telugu Cine Writers Association
 Vishwaroopam 2 Coming In May
 Happy Birthday To Nani
 Rana Voice Over For Bheemavaram Bullodu
 Kirack A Love Story Completes 80% Shoot
 Balakrishnas Ledend Logo
 To Let For Bachelors Only Awarded A Certificate
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.