Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

టాప్ లెస్ గా ఎమీ జాక్సన్

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

'మదరాసు పట్టణం', 'తాండవం', 'ఎవడు' సినిమాలతో పాటు శంకర్ దర్శకత్వంలో రానున్న 'మనోహరుడు'(తమిళంలో ఐ) నటిస్తున్న ఎమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకలకు పరచయం అవసరం లేదేమో.అయితే ఈ బ్రిటిష్ మోడల్ పాప ఈ మధ్య లండన్ కి చెందిన ఒక మెగజైన్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చిందని సమాచారం.

ఈ ఫోటోషూట్ ను లండన్ కి చెందిన గవిన్ గ్లేవ్ అనే ఫ్రీ లాన్స్ ఫోటోగ్రాఫర్ షూట్ చేసినట్టు సమాచారం.మరి స్కిన్ షోతో ప్రేక్షకుల మతులు పోగోడుతుందేమో కానీ అవకాశాలను అందిపుచ్చుకుంటుందనుకుంటున్నారా!




భారీ ధరకు పాపాతు శాటిలైట్ హక్కు



Other NEws

భారీ ధరకు పాపాతు శాటిలైట్ హక్కు

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.