1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శివరాత్రికి హృదయకాలేయం పాటలు

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే సంపూర్ణేష్ బాబు అంటే ఎవరో అందరికీ తెలుసు. హృదయాన్ని కాలేయాన్ని ముడిపెట్టి తెరకెక్కిస్తున్న సినిమాలో ఆయనే కథానాయకుడు. హృదయకాలేయం సినిమా పాటల్ని మహాశివరాత్రిని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు.

కావ్యకుమార్, ఇషిక సింగ్ నాయికలు. ఈ సినిమాకు సెన్సార్ క్లీన్ యు ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల ప్రోమోలను ఇటీవల విడుదల చేశారు. గుడ్ సినిమా గ్రూప్ సమర్సిస్తున్న ఈ సినిమాకు సాయి రాజేష్ నిర్మాత. స్టీవెన్ శంకర్ దర్శకుడు.
Shweta Menons Arundhati Nirvedam In MarchOther News


Coffee With My Wife In The First Half Of March

Hrudaya Kaleyam Audio By Madhura

Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.