Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఆంధ్రావాలా కాంబినేషన్?

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సినిమా ఆంధ్రావాలా. ఈ సినిమాకు ప్రేక్షకుల మధ్య పెద్దగా ఆదరణ రాలేదు. ఆ తర్వాత ఒకటీ రెండు దఫాలు వీరి కలయికలో సినిమా వస్తుందని అందరూ అన్నా అదేమీ జరగలేదు. కానీ ఇటీవల హార్ట్ ఎటాక్ తో హిట్ ను అందుకున్న పూరి ఓ కథను ఎన్టీఆర్ కు చెప్పారట. ఈ కథ నచ్చడంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఎన్టీఆర్ ప్రస్తుతం రభస సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ తాజా సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. నిజానికి పూరి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయాలి. కానీ మహేష్ ప్రస్తుతం ఆగడు సినిమాతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, మిర్చి డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రావాలి. కానీ శివ చెప్పిన కథ ఎన్టీఆర్ కు పెద్దగా నచ్చలేదట. దాంతో ఇద్దరూ తమ దగ్గరున్న కాల్షీట్లను ఇలా ఉపయోగించుకుంటున్నారట.




శివరాత్రికి హృదయకాలేయం పాటలు



NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Ram Gopal Varma challenges NTR
 NTR to give a live performance ?
 'Rabhasa' to be released on Aug 15th
 Muhurat fixed for NTR-Puri Jagannadh movie opening
 Puri Jagannadh receives a costly gift from NTR
 NTR's 'Rabhasa' shoot wrapped up
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 After nearly 4 years, NTR is back on twitter
 NTR couple blessed with a baby boy
 Nagarjuna to grace 'Rabhasa' audio launch ?

Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.