Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మార్చి 15న 'అరుంధతి నిర్వేదం'

IndiaGlitz [Tuesday, February 25, 2014]
Comments

శ్వేతామీనన్, అమర్ ఉపాధ్యాయ, అధితి గోవెట్కర్,  అపూర్వ అగ్నిహోత్రి, ముఖేష్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో ఎ.రాజేశ్వరి సమర్పణలో హిందీలో ఘనవిజయం సాధించిన సినిమాని అభిఎంటర్ ప్రైజెస్ బ్యానర్ లో 'అరుంధతి నిర్వేదం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్యాంరామ్ సే దర్శకుడు.

ఈ సందర్భంగా..నిర్మాత అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ 'కాలేజ్ లో చదువుతున్న నలుగురు విద్యార్థులు ఓ అమ్మాయికి మత్తుమందిచ్చి రేప్ చేసి చంపేస్తారు. ఆమె ప్రేతాత్మగా మారి వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేదే కథాంశం. గ్లామర్, హర్రర్, సస్పెన్స్ అంశాలతో సినిమా రూపొందించబడింది. విజ్జూ షాహ్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలు కుదిరాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ఆడియో, 15న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.




ఆంధ్రావాలా కాంబినేషన్?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.