Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సామాజిక సేవలో శృతి

IndiaGlitz [Wednesday, February 26, 2014]
Comments

కమల్ హాసన్ తనయగా ఇండస్ర్టీకి పరిచయమైన శృతిహాసన్ అనతికాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో 'రేసుగుర్రం'లో సినిమాలో అల్లుఅర్జున్ సరసన నటిస్తుంది. ఈ చెన్నై సోయగం ఇప్పుడు సినిమాలలోనే కాకుండా సామాజిక సేవలోనూ తన వంతుగా పాలుపంచు కుంటుంది.

పి అండ్ జి సంస్థవారు దేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్న పిల్లలకు విధ్యను అందించేందుకు ప్రారంభించిన 'శిక్ష' అనే సామాజికి కార్యక్రమంలో ఇప్పటికే ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే, హీరో సన్నిడియోల్, నేహధూపియా తదితరులు పాల్గొని తమ సపోర్ట్ తెలియజేశారు. తాజాగా శృతిహాసన్ ఈ లిస్టులోకి చేరింది.

ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని విద్యావంతి జడ్.పి.హైస్కూల్ సందర్శించి అక్కడి పిల్లలతో సరాదాగా కాసేపు గడిపిందట. ఈ విషయాన్ని స్వయంగా శృతిహాసనే తెలియజేసింది. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శృతిహాసన్ మరికొంత మందికి ఆదర్శం అవుతుందనడంలో సందేహం లేదు




చిరు, పవన్ అతిథులుగా వరుణ్ తేజ్



Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Vishal - Shruti Haasan's 'Pooja' teaser tomorrow
 Vishal - Shruti Haasan's 'Pooja' motion poster released
 Photo feature : Shruti Haasan's funny selfie with Kamal Haasan
 Photo feature : Shruti Haasan's funny expression
 Shruti Haasan's hot look for an item song in 'Okkadu' remake
 Vishal's 'Pooja' First Look Poster
 Shruti Haasan for Samantha's film
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Shruti Haasan's special song in 'Aagadu' begins tomorrow

Other News

 Rajinikanth files case on a Bollywood film
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
 'Aagadu' to have 6 AM shows in Hyd



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajinikanth files case on a Bollywood film
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
 'Aagadu' to have 6 AM shows in Hyd
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.