1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రేమలో కాజల్ అగర్వాల్

IndiaGlitz [Wednesday, February 26, 2014]
Comments

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ప్రేమ మైకంలో మునిగి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్ లో హాల్ చల్ చేస్తుంది. ముంభైకి చెందిన ఓ కంపెనీ సిఇవోతో ప్రేమ వ్యవహారం నడుపుతుందనే వార్తలు ఇండస్ర్ర్టీలో బలంగా వినపడుతుంది. సదరు భాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ లో ప్రేమికుల రో్జును సెలబ్రేట్ చేసుకుందని కూడా సమచారం. ఇప్పుడు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారట.

కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ ముంబైకి చెందిన ఒక బిజెనెస్ మేన్ ని వివాహామాడిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు అక్క కాజల్ వెళుతుంది.  మరి పెళ్లిపీటలెప్పుడెక్కుతుందో మరి తెలియాలంగే కొంత కాలం ఆగకతప్పదు. ఇప్పుడు కాజల్ తమిళంలో ధనుష్ సరసన ఓ సినిమా చేస్తుండగా, తెలుగులో రామ్ చరణ్, కృష్ణవంశీల ప్రాజెక్ట్ లో కలిసి నటిస్తుంది.



Other News


Meet The New Pop Diva Mumaith Khan

Srinu Vaitla Thanks Mahesh Babu

Oh My God To Shoot In May

Chiranjeevi The Last Chief Minister Of Andhra Pradesh?

Meet The New Pop Diva Mumaith Khan





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Meet The New Pop Diva Mumaith Khan
 Srinu Vaitla Thanks Mahesh Babu
 Oh My God To Shoot In May
 Chiranjeevi The Last Chief Minister Of Andhra Pradesh?
 Bheemavaram Bullodu Platinum Disc Function At Khammam
 భీమవరం బుల్లోడు ప్లాటినం డిస్క్
 Shweta Menons Arundhati Nirvedam In March
 Coffee With My Wife In The First Half Of March
 Hrudaya Kaleyam Audio By Madhura
 Taraka Ratnas Eduruleni Alexander Completes Censoring
 Nithiins New Movie Takes Off With Muhurtham
 హృదయకాలేయం ఆడియోకి క్రేజి ఆఫర్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.