1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బసంతి ఆడియో సక్సెస్ మీట్

IndiaGlitz [Friday, February 28, 2014]
Comments

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ , ఆలీషా బేగ్ హీరోహీరోయిన్లుగా స్టార్ట్ కెమెరా పిక్చర్స్ బ్యానర్ లో 'బాణం' ఫేమ్ చైతన్య దంతలూరి దర్శక నిర్మాణంతో తెరకెక్కుతున్న సినిమా 'బసంతి'. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచి టాక్ తో హిట్టయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆడియో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్, దిల్ రాజు, మధురశ్రీధర్, మంచు మనోజ్ లతో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొంది.

ఈ సందర్బంగా...పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ''బ్రహ్మానందంగారు ఎంత పేరు తెచ్చుకున్నారో మనందరికి తెలిసిందే. హీరోగా గౌతమ్ కూడా మంచిపేరు తెచ్చుకోవాలి. పాటలు, ప్రోమోలు బావున్నాయి. సినిమా సక్సెస్ కావాలి'' అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ  ''మా బ్యానర్ లో చైతన్య రెండు, మూడు సినిమాలకు పనిచేశాడు. నాకు సినిమా లైన్ తెలుసు. ప్రేమతో పాటు కొత్త పాయింట్ ను తెరకెక్కించారు, ట్రైలర్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకనిర్మాతకి మంచిపేరుతోపాటు, లాభాలు కూడా రావాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

దర్శకనిర్మాత చైతన్య దంతలూరి మాట్లాడుతూ ''బాణం చిత్రం నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. మణిశర్మగారి సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది. పాటలు హిట్టయ్యాయి. సినిమా ఇంకా పెద్ద హిట్టవ్వాలి'' అని తెలిపారు.

మంచు మనోజ్ మాట్లాడుతూ ''బాణంతో చైతన్య తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో గౌతమ్ తనెంటో నిరూపించుకుంటాడు'' అని అన్నారు.
Varun Tej Launched In GrandeurOther News


Walk Along With Pawan Kalyan For Hrudaya Spandana

AK Rao PK Rao To Come In First Half Of March

Sai Ram Shankars New Film With Chinna Govinda Movie MakersBasanti Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Brahmanandam's son Goutham gets six pack abs
 I Loved Basanti As An Actor, A Father And An Audience: Brahmanandam
 'Basanti Is Gautham's Best Yet': Brahmanandam
 'Basanti Releasing For Maha Siva Rathri'
 Raja Mouli And Prabhas Laud 'Basanti' Trailer
 బన్నీ చే బసంతి రెండో పాట విడుదల
 'Basanti' Second Song Teaser Launched By Bunny
 ఎన్టీఆర్ చే 'బసంతి' పాట విడుదల
 'Basanthi' Song teaser Launched by NTR
 Mahesh Babu Launches 'Basanti' Theatrical Trailer

Other News

 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screened
 No regrets to let go of projects for 'Mohenjo Daro' : Pooja
 'Bhale Bhale Magadivoy' in August second week
 Good move by Akkineni hero
 Kalyan Ram's 'Sher' first lookCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.