1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బంగారు కోడి పెట్ట మార్చి 7న

IndiaGlitz [Friday, February 28, 2014]
Comments

కలర్స్ స్వాతి, నవ్ దీప్ జంటగా నటించిన "బంగారు కోడి పెట్ట" సినిమా మార్చి 7న విడుదల కానుంది. రాజ్ పిప్పాల దర్శకుడు. సునీత తాటి నిర్మాత  మహేష్ శంకర్ సంగీతాన్ని సమకూర్చారు. షాహిర్ రాజా కెమెరాను హ్యాండిల్ చేశారు.

నిర్మాత మాట్లాడుతూ  "జీవితాన్ని ఒక భిన్న హాస్య కోణం లో చూసే స్వాతి, తన మాటల చాతుర్యం తో అందరినీ నవ్వించే నవ్ దీప్ పాత్రలు అలరిస్తాయి. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులకూ నచ్చే విధంగా ఉంటుంది.  అనూహ్యమైన మలుపులుంటాయి, సంభాషణలు కొత్తగా ఉంటాయి. చిత్రీకరణ మా సినిమాకు  ప్రధాన అంశం" అని అన్నారు. "గురు ఫిలింస్" సంస్థ ఈ చిత్రంతో సినీ రంగం లో తన ప్రస్థానాన్ని మొదలు పెదుతోందిOther News


బసంతి ఆడియో సక్సెస్ మీట్

Varun Tej Launched In Grandeur

Walk Along With Pawan Kalyan For Hrudaya Spandana

AK Rao PK Rao To Come In First Half Of March

బసంతి ఆడియో సక్సెస్ మీట్

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 బసంతి ఆడియో సక్సెస్ మీట్
 Varun Tej Launched In Grandeur
 Walk Along With Pawan Kalyan For Hrudaya Spandana
 AK Rao PK Rao To Come In First Half Of March
 Sai Ram Shankars New Film With Chinna Govinda Movie Makers
 Sandeep Kishan Turns Singer
 Bheemavaram Bullodu US Premiers Today
 Bheemavaram Bullodu US Schedules
 NTR On The Move In Rama Naidu Studios
 Basanti Is Gauthams Best Yet: Brahmanandam
 Mega Power Blessings To Varun Tej
 Angry Old Man Rajasekhar Turns Producer
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.