1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ముంబైలో మకాం పెట్టిన తాప్సీ

IndiaGlitz [Saturday, March 01, 2014]
Comments

'ఝుమ్మందినాదం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డిల్లీ డాల్ తాప్సీకి చాలా కాలం వరకు టాలీవుడ్ లో అనుకున్నంత హిట్ రాలేదనే చెప్పాలి. గత చిత్రం 'సాహసం'తో ఓ హిట్ కొట్టింది. కానీ హిందీలో మాత్రం గత ఏడాది 'చష్మే బద్దూర్' తో హిట్ కొట్టింది. తాజాగా 'షాదీ డాట్ కామ్' సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ లో 'ముని-3' సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

అయితే ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పుడు తన మకాన్ని ముంబైకి మార్చింది. ఈ విషయంపై తాప్సీ ప్రస్తుతం తాను అధికారకంగా ముంబైవాసినని, హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టమని, తెలుగులో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ఆడియెన్స్ ను కలుస్తాను అని తెలివిగా బదులిస్తుంది.



Other News


చందమామ కథలు ఆడియో లాంఛ్

"Bangaaru Kodi Petta" Overseas Release by CineGalaxy

రాజారాణి ఆడియో ఆవిష్కరణ

హృదయకాలేయం ఆడియో విడుదల

చందమామ కథలు ఆడియో లాంఛ్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 చందమామ కథలు ఆడియో లాంఛ్
 "Bangaaru Kodi Petta" Overseas Release by CineGalaxy
 రాజారాణి ఆడియో ఆవిష్కరణ
 హృదయకాలేయం ఆడియో విడుదల
 I Loved Basanti As An Actor A Father And An Audience: Brahmanandam
 Ra Ra Krishnayya Finished Except Two Songs
 Pyar Me Padipoyane Shooting Songs
 Ravi Babus Voice Over For Nuthilo Kappalu
 Bangaru Kodi Petta To Hit The Screens On 7th March
 Ghazal Srinivas Palakolllu Kala Parishat Awards
 Legends Outing In Dubai
 Sharwanand Nithya Menon Creative Commercials Film Takes Off
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.