1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పవన్ తో నటకిరిటీ?

IndiaGlitz [Saturday, March 01, 2014]
Comments

తన నటనతో కామెడీకే ఓ మార్క్ ను సృష్టించిన నటకిరిటీ రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్,పవన్ కల్యాణ్ ల మల్టీస్టారర్ లో నటించనున్నాడట. 'ఓ మైగాడ్' సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన కృష్ణుడు పాత్రధారిగా పవన్ కల్యాణ్ నటించనుండగా, వరేష్ రావల్ పాత్రను వెంకటేష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. అదే స్వామిజీ పాత్ర. హిందీలో ఈ పాత్రను సీనియర్ నటుబు మిథున్ చక్రవర్తి పోషించారు.

ఇప్పుడు ఆ పాత్రను తెలుగు రీమేక్ లో రాజేంద్రప్రసాద్ పోషించనున్నాడని సమాచారం. అధికారకంగా సమచారం వచ్చేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని గాంధీ జయంతినాడు విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా 'తఢాఖా' ఫేమ్ డాలీ దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
ఆ ఐదుగురు ట్రైలర్ ఆవిష్కరణ

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'ఆ ఐదుగురు ట్రైలర్' ఆవిష్కరణ
 'చందమామ కథలు' ఆడియో లాంఛ్
 "Bangaaru Kodi Petta" Overseas Release by CineGalaxy
 'రాజారాణి' ఆడియో ఆవిష్కరణ
 హృదయకాలేయం ఆడియో విడుదల
 I Loved Basanti As An Actor A Father And An Audience: Brahmanandam
 Ra Ra Krishnayya Finished Except Two Songs
 Pyar Me Padipoyane Shooting Songs
 Ravi Babus Voice Over For Nuthilo Kappalu
 Bangaru Kodi Petta To Hit The Screens On 7th March
 Ghazal Srinivas Palakolllu Kala Parishat Awards
 Legends Outing In Dubai
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.