1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

విడుదలకు జస్ట్ బిజినెస్

IndiaGlitz [Saturday, March 01, 2014]
Comments

త్రి ఐ ఫిలింస్ శ్రీని బొగడపాటి స్వీయదర్శకత్వంలో హరిచరణ్, దివ్యసింగ్ హీరో, హీరోయన్లుగా రూపొందిన మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ 'జస్ట్ బిజినెస్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా...చిత్ర దర్శక, నిర్మాత శ్రీని బొగడపాటి మాట్లాడుతూ - 'చిన్న మెసేజ్ తో కూడుకున్న డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. తొలి కాపీ రెడీ అయ్యంది. అన్ని హంగులు కూడుకున్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.

హరిచరణ్, దివ్యాసింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం - అజయ్ పట్నాయక్, కెమెరామ్యాన్ - గౌరి రమేష్, దర్శక, నిర్మాత - శ్రీని బొగడపాటి.
ఆ ఐదుగురు ట్రైలర్ ఆవిష్కరణ
Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.