1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవర్ స్టార్ హృదయ స్సందన

IndiaGlitz [Saturday, March 01, 2014]
Comments

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా అభిమానుల మద్య రానున్నారు. ఒక మంచి పనికోసం ఎప్పుడు ముందుండే పవన్ కల్యాణ్ మరోసారి తన ఆపన్నహస్తాన్ని అందించనున్నాడు. ప్రజల్లోకి, ప్రజలతో కలిసి నడవాలని డిసైడ్ అయినట్టు తెలిపారు. ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తగా నెలకొల్పిన హృదయ స్పందన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కల్యాన్ పాల్గొననున్నారని సమాచారం. ఈ వాక్ లో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

'వాక్ ఫర్ హార్ట్ రీచ్ ఫర్ హార్ట్' అనే పేరుతో శ్రేయాస్ మీడియావారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న అభిమానులు వచ్చే అవకాశం ఉంది. మార్చి 2వ తేది 2014 ఆదివారం ఉదయం 6 గంటల కు పి.వి.గాట్, నెక్లెస్ రోడ్, హైదరాబాద్ లో  ఈ కార్యక్రమం జరగబడును. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా, త్రివిక్రమ్ విశిష్ట అతిథిగా, కమిషనర్ అనురాగ్ శర్మ, సన్ షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గురువా రెడ్డి, శరత్ రెడ్డి తదితరులు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.
ఆ ఐదుగురు ట్రైలర్ ఆవిష్కరణOther News


చందమామ కథలు ఆడియో లాంఛ్

"Bangaaru Kodi Petta" Overseas Release by CineGalaxy

రాజారాణి ఆడియో ఆవిష్కరణPawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Pawan Kalyan's look in 'Sardaar'
 Pawan Kalyan's special gift for fans
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Pawan Kalyan's next is titled Sardar?
 Pawan Kalyan saddened by the deaths at Pushkar Ghat
 Pawan Kalyan's girl bags a Kannada film
 
 
 
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and NagarjunaCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.