Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మంచి రేటు పలికిన సునీల్ సినిమా

IndiaGlitz [Tuesday, March 04, 2014]
Comments

శివరాత్రి సందర్భంగా విడుదలైన సునీల్ సినిమా భీమవరం బుల్లోడు. ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్ అశించినంత విజయాన్ని అందుకోలేదు. కానీ మంచి శాటిలైట్ ధర మాత్రం దక్కించుకుందని సమాచారం. జీ తెలుగు టీవీ వాళ్లు ఈ సినిమాని దాదాపు 3.5 కోట్ల రూపాయలు చెల్లించి శాటిలైట్ హక్కలు చేజిక్కుంచుకున్నారని సమాచారం.

ఏదైమైనా సునీల్ సినిమాకి మంచి రేటు రావడం నిర్మాత సురేష్ బాబుని ఆనందంలో ముంచెత్తిందట. గతంలో సునీల్ నటించిన హిట్ సినిమా పూలరంగడు సినిమా కూడా ఇదే రేటుకి అమ్ముడైందట. కానీ ఆ సినిమా రైట్స్ కొనుకున్న జెమినివారు భీమవరం బుల్లోడుకి అంత రేటు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదట. దాంతో ఈ అవకాశం జీ టీవి వారు దక్కించుకున్నారట.

Watch Bheemavaram Bullodu Trailers




మరో వారంలో 'శంకర' ఆడియో



Related News

 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August
 కొత్త దర్శకుడితో సునీల్...
 Mahesh Babu Advised Me on My Six Pack Abs: Sunil
 Bheemavaram Bullodu US Premiers Today
 Bheemavaram Bullodu US Schedules
 'Bheemavaram Bullodu' Platinum Disc Function At Khammam

Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Premiere Collections
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Premiere Collections
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.