1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

వేసవిలో బోయపాటి చరణ్ ల సినిమా

IndiaGlitz [Tuesday, March 04, 2014]
Comments

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బోయపాటి సైతం బాలకృష్ణ తో 'లెజెండ్' నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూకలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఈ వేసవి నుండి కలిసి సినిమా చేయనున్నారట.

యాక్షన్ ఓరియెంటెడ్ లవ్ స్టోరిని రామ్ చరణ్ కోసం బోయపాటి సిద్ధం చేయనున్నాడట. బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో రామ్ చరణ్ బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు తెరకెక్కించనున్నాడని సమాచారం ఇందులో చరణ్ సరసన ఓ ప్రముఖ హీరోయిన్ ను నటింప చేయడానికి సన్నాహాలు మొదలెట్టేశారట.




చిత్రం చెప్పిన కథ టీజర్ విడుదల








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Allari Naresh's 'James Bond' First Look Poster
 Rana - Chandrababu Naidu : same to same ?
 Not working with Samantha
 It is the best compliment I received : Sudheer Varma [Interview]
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 NTR to start with a fight
 Sudheer Varma gets a big offer
 Krish is thankful to him
 Will 'Uttama Villain' release as planned ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.