1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమీర్ తో ఇలియానా?

IndiaGlitz [Tuesday, March 04, 2014]
Comments

బాలీవుడ్ సూపర్ స్టార్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో గోవా బ్యూటీ ఇలియానా నటించనుందట. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ జగన సుందరి 2012లో రవితేజ సరసన నటించిన 'దేవుడు చేసిన మనుషులు' తర్వాత బాలీవుడ్ కి 'బర్ఫీ' ద్వారా పరిచయమై మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత షాహిద్ కపూర్ తో నటించిన 'ఫటా పోస్టర్ నిఖలా హీరో' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

ప్రస్తుతం సైఫ్ ఆలీఖాన్ సరసన నటించిన 'హ్యపీ ఎండింగ్' ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతుంది. కాగా కందిరీగ రీమేక్ 'మై తేరా హీరో'లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ సినిమా వచ్చే నెల 4న విడుదల కానుంది. అయితే తాజా సమచారం ప్రకారం అమీర్ ఖాన్ తను చేయబోయే తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా పేరుని పరిశీలిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక జరిగితే ఖాన్ ల సరసన చేయాలనే అమ్మడు కోరిక కొంత మేర తీరినట్టే.
Aagadu Shooting NonStop At Bellary

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Aagadu' Shooting Non-Stop At Bellary
 Ravi Teja's Brother Bharath Arrested Again
 'ఉత్తమవిలన్' ఫస్ట్ లుక్ కాపీనా..?
 'చిత్రం చెప్పిన కథ' టీజర్ విడుదల
 Telugu Film History Should Be Authored: Dasari
 Taruns Yuddham Audio Launched Movie On 7th March
 Nara Rohits Sankara Ready For Release
 Vijay Sethupathis Film Idega Aasa Paddav
 Siddhugadi Prema Chitram Completes 80% Shoot
 Enough Is Enough Says Power Star
 86th Academy Awards: Gravity Bags 6
 Bheemavaram Bullodu My Birthday Gift
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.