Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నాగ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్..?

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

ప్రస్తుతం తెలుగులో మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువైంది. గత సంవత్సరం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు', 'మసాలా' సినిమాలు విడుదలకాగా ఈ సంవత్సరం మోహన్ బాబు ఫ్యామిలీ మల్టీస్టారర్ 'పాండవులు పాండవులు తుమ్మెద' విడుదలైంది. అక్కినేని ఫ్యామిలీ 'మనం' విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పుడు వెంకీ, పవన్ ల మల్టీస్టారర్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో నాగార్చున, మహేష్ ల మల్టీస్టారర్ ప్రారంభం కానుందనే వార్తలు హల్ చల్ చేస్తుండగా తాజాగా నాగార్జున, ఎన్టీఆర్ కలయికలో ఓ మల్టీస్టారర్ రూపొందనుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

'బృందావనం', 'ఎవడు' సినిమాలతో హిట్స్ కొట్టిన యువ దర్శకుడు వంశీపైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట.  ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లు కలిసి చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. పదేళ్ల క్రితం కూడా హరికృష్ణ, నాగార్జున కలిసి 'సీతారామరాజు' సినిమా చేశారు. తాజాగా ఈ రెండు కుటుంబాల హీరోలు మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఆలరించనున్నారేమో తెలయాలంటే అధికారకంగా సమాచారం వచ్చే వరకు ఆగాల్సిందే.




అమీర్ తో ఇలియానా..?



Other News

అమీర్ తో ఇలియానా?

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.