1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తూచ్ పవన్

IndiaGlitz [Wednesday, March 05, 2014]
Comments

ఇటీవల ఏ టీవీ చూసినా, ఎవరు మాట్లాడుకుంటున్నా వారి మధ్య వచ్చే ప్రస్తావనలో పవన్ రాజకీయ రంగ ప్రవేవం ఒకటి. ఎన్నికలు సమీపిస్తుడంటంతో పవన్ రాజకీయ ప్రవేశం గురించి ఉహగానాలు ఎక్కువైనాయి. కానీ పవన్ కల్యాణ్ దీని గురించి ఎక్కడా ప్రత్యక్షంగాకానీ,  పరోక్షంగా కానీ ఎక్కడా నోరు మెదపలేదు. చిరంజీవి ప్రజారాజ్యంలో యాక్టివ్ మెంబర్ గా మెలిగిన పవన్, చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇష్టం లేకున్నా నోరు మెదపలేదు. కానీ చిరంజీవితో డిస్టెన్స్ ను మెయింటెయిన్ చేశాడు.

ఇప్పుడు పవన్ అభిమానం హద్దులు దాటింది. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకునే అభిమానులున్నారు, వద్దనే వారున్నారు. ఏదేమైనప్పటకి  పవన్ రిపబ్లిక్ పార్టీని స్థాపించనున్నాడని, మరో పార్టీ నుండి పోటీ చేయనున్నాడనే వార్తలు ప్రతిరోజు వినపడుతూనే ఉన్నాయి.

ఈ వార్తలకు బ్రేక్ వేయడానికి ఈ నెల 9న పవన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ రంగ ప్రవేశం గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తానని  పవన్ శిబిరం నుండి ప్రెస్ నోట్ వెలువడింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ పవన్ ఈ ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేశాడట. మరి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడంటారా..?  రాడంటారా..? లోగుట్టు పెరుమాళ్ల కెరుక మరి.Other News


Vamsy Paidipally To Direct NagNTR ?

Uday Kirans Last Film Chitram Cheppina Katha

ఇదేగా ఆశపడ్డావ్ పాటల విడుదల

కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ

Vamsy Paidipally To Direct NagNTR ?

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Vamsy Paidipally To Direct NagNTR ?
 Uday Kirans Last Film Chitram Cheppina Katha
 ఇదేగా ఆశపడ్డావ్ పాటల విడుదల
 కళాకారుడుగా వస్తున్న సిద్ధార్థ
 Is Pawan Kalyan Launching Republican Party?
 Nuvve Naa Bangaram Releasing On 7th March
 Ileana Hits The Bulls Eye?
 Pallavinchanee Amruthavarshini Album Launched
 BoyapatiRam Charan Film To Take Off In Summer
 Bheemavaram Bullodu Acquired By Zee For A Fancy Price
 Bharath Released On Bail
 3డి ఆడియో ఆహ్వానం
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.