1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ కి గాయాలు

IndiaGlitz [Friday, March 07, 2014]
Comments

షూటింగ్ స్పాట్ లో మహేష్ కి గాయాలయ్యాయి. దాంతో షూటింగ్ కు మూడు రోజుల ముందే ప్యాకప్ చెప్పేశారు. మహేష్ నటిస్తున్న ఆగడు షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ బళ్లారిలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మహేష్ చేతికి గాయాలయ్యారు. వైద్యులు వారం రోజుల పాటు రెస్ట్ ను సూచించారు. దాంతో అనుకున్న దాని కన్నా ముందే షూటింగ్ ప్యాకప్ అయింది.

సినిమా షూటింగ్ లో హీరో గాయపడితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి తీరుతుందనే సెంటిమెంట్ సినిమా వర్గాల్లో ఉంది. ఈ సినిమా విషయంలో అది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. దూకుడు తర్వాత మహేష్ హీరోగా శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.




Minor Injuries To Mahesh Halts Aagadu Shooting





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Minor Injuries To Mahesh Halts 'Aagadu' Shooting
 'Pawan To Protest, Not For Power'
 Ambarish Recouping From Ill health
 Vishnu Manchu to launch 'ROWDY' trailer
 Hrudayam Ekkadunnadi Releasing On 15th March
 Pyar Me Padipoyane On 28th March
 Tanishs New Film Takes Off In Yanam
 Samantha Tweets Wishes To Basanti Makers
 UTV CoProduction With Vishal Indrudu
 లెజెండ్ టీజర్ రివ్యూ
 Rakul To Romance Nithiin
 Is Dolly To Direct Oh My God Remake…?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.