1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హైదరాబాద్ లో ఆగడు

IndiaGlitz [Friday, March 07, 2014]
Comments

మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ఆగడు. ఈ సినిమాలో తమన్నా నాయిక. దూకుడు తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా ఇది. బళ్లారి షెడ్యూల్ పూర్తయింది. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, సహ నిర్మాత పరుచూరి కోటి మాట్లాడుతూ "ఈ సినిమా బళ్లారి షెడ్యూల్ ముగిసింది. ఓ పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. తమన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ ఉంటుంది. తమన్నా నాయికగా తొలి సారి మహేష్ బాబు పక్కన చేస్తోంది" అని అన్నారు. ఈ సినిమాకు కెమెరా:  గుహన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ.



Other News


Minor Injuries To Mahesh Halts Aagadu Shooting

Pawan To Protest Not For Power

Ambarish Recouping From Ill health

Vishnu Manchu to launch ROWDY trailer

Minor Injuries To Mahesh Halts Aagadu Shooting





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Minor Injuries To Mahesh Halts Aagadu Shooting
 Pawan To Protest Not For Power
 Ambarish Recouping From Ill health
 Vishnu Manchu to launch ROWDY trailer
 Hrudayam Ekkadunnadi Releasing On 15th March
 Pyar Me Padipoyane On 28th March
 Tanishs New Film Takes Off In Yanam
 Samantha Tweets Wishes To Basanti Makers
 UTV CoProduction With Vishal Indrudu
 లెజెండ్ టీజర్ రివ్యూ
 Rakul To Romance Nithiin
 Is Dolly To Direct Oh My God Remake…?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.