Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

మీనా ప్లేస్ లో గౌతమి చేస్తుందా?

IndiaGlitz [Saturday, March 08, 2014]
Comments

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో వెంకటేష్ సరసన మీనా జత కడుతుంది. అయితే తమిళంలో కమల్ హాసన్ సరసన గౌతమి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో కమల్ తో 'దేవర్ మగన్' వంటి సినిమాల్లో జత కట్టిన గౌతమి సినిమాల నుండి చాలాకాలం  గ్యాప్ తీసుకుంది. కమల్ తో సహజీవనం చేస్తున్న ఈ హీరోయిన్ ను మళ్లీ ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకు రావడానికి కమల్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.




తమన్నా ఆ సినిమా చేయడం లేదా?






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Daana Veera Soora Karna' shooting completed
 New still : Rana Daggubati as Bhallala Deva in 'Baahubali'
 How can anyone opt out of Mahesh Babu's film ?
 We have no right to question them: Nitya Menon
 DTS Madhusudhan Reddy is no more
 Sudheer Babu's 'Mosagallaku Mosagadu' audio release date
 Son Of Satyamurthy thanks meet in Vizag
 Picture House Media withdraws case against Shruti Hassan
 Pawan Kalyan meets Srija at his office
 Pawan Kalyan's new look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.