Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

పైరసీకి గురైన మనం

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'మనం'. అక్కినేని ఫ్మామిలీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కినేని నటించిన ఆఖరిచిత్రం. ఈ సినిమాని ఈ ఉగాదికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పైరసీకి గురైందనే సమాచారం విని ఇటు తెలుగు ప్రేక్షకులను, అక్కినేని అభిమానులు, అటు తెలుగు సిని ప్రముఖులు ఆశ్చర్యపోయారు.

గతేడాది ఇదే విధంగా పవన్ కల్యాణ్  నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా సైతం పైరసీ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే.  అయితే మనం సినిమాకి సంబంధించిన వీడియో సాంగ్స్ ను కొంత మంది యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ చిత్ర యూనిట్ సకాలంలో స్పందిచడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం. ఈ చర్యకి ప్రయత్నించిన ఇద్దరిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారట.

Watch Manam Trailer

 




ఫ్రీగా చేసిన ప్రకాష్ రాజ్






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Lawrence's 'Ganga' new release date
 NTR National literary award for Kaalipatnam Ramarao
 Trivikram always believes in him
 'Gabbar Is Back': Checkout Shruti Haasan in Maharashtrian Look!
 Manchu Family members meet Narendra Modi
 Photo feature : Nani's risk
 No clarity on release date
 Mahesh Babu's philanthropic side
 Sreesanth's Telugu film from August
 Mahesh Babu - Trivikram movie from June ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.