1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రజనీ సినిమాకి నిర్మాత వెకంటేష్

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

కర్ణాటకకి చెందిన నిర్మాత రాక్ లైన్ వెకంటేష్ ఇప్పుడు తెలుగులో రవితేజ, హన్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'పవర్' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అది కూడా సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను నిర్మించే అవకాశం దక్కించుకున్నాడట. 'కొచ్చడయాన్' తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాని రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించడానికి వెంకటేష్ కి గ్రీన్ సిగ్నల్ దొరికిందట. గత 15 సంవత్సరాలుగా రజనీకాంత్ తో సినిమా నిర్మించడానికి వెంకటేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట. ఈనేళ్లకు ఆయన కల నేరవేరిందని వెంకటేష్ సంతోషంగా ఉన్నట్టు సమాచారం.




ప్రతిఘటన టీజర్ రివ్యూ



Other News


ఆ ఇద్దరు ట్రైలర్ ఆవిష్కరణ

రౌడీ ట్రైలర్స్ రివ్యూ

TarunSrikanth Veta On 21st March





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.