Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 21న 'భద్రమ్'

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

ఆశోక్ సెల్వన్, జనని అయ్యర్ లు జంటగా తెరకెక్కిన సినిమా 'భద్రమ్'. తమిళంలో తెగిడి అనే పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తో దూసుకెళ్లుంది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు రామకృష్ణారెడ్డి, శ్రేయాస్ మీడియా సంస్థలు అందిస్తున్నాయి. నివాస్ కె.ప్రసన్న సంగీతం అందించిన సినిమాని పి.రమేష్ తెరకెక్కించాడు.

క్రిమినల్ సైకాలజీ చదివి డిటెక్టివ్ కావాలనుకున్న ఓ యువకుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా సినిమా రూపొందింది. ఈ సినిమా తెలుగులో తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.

Watch Bhadram Trailers

 




రజనీ సినిమాకి నిర్మాత వెకంటేష్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nani replaces Rana Daggubati
 'Pawanism' release date fixed
 Kona Venkat to direct Ravi Teja ?
 Akhil becomes brand ambassador of Titan
 Aishwarya Rai & SRK's pair COMING UP???
 Music World Mourns 'Mandolin Srinivas' Demise
 'Aagadu' crosses 1 million mark in USA
 It started three years back between RGV and Sreenu Vaitla
 'Govindudu Andarivadele' censor on 22nd
 'Aagadu' creates all time records
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.