1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఏప్రిల్ మొదటివారంలో రేసుగుర్రం

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగాశ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కతున్న సినిమా 'రేసుగుర్రం'. నల్లమలుపు శ్రీనివాస్, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఇప్పుడు సినిమాని ఏప్రిల్ మొదటివారంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆడియో విడుదల కూడా ఈ నెల 14న కావడం లేదని సమాచారం.త్వరలోనే ఆడియో విడుదల ఉంటుందట. ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన శృతిహాసన్ జత కడుతుంది. ఈ సినిమాని సురేందర్ రెడ్డి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
Bhadram Releasing On 21st March

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Bhadram' Releasing On 21st March
 Raja Rani Releasing On 14th March
 Rowdy Releasing On 28th March
 Allari Naresh Indraganti 'Bandipotu'
 Manam Songs Leaked To YouTube
 Veera Shankar Reelected As President TFDA
 ప్రతిఘటన టీజర్ రివ్యూ
 ఆ ఇద్దరు ట్రైలర్ ఆవిష్కరణ
 రౌడీ ట్రైలర్స్ రివ్యూ
 TarunSrikanth Veta On 21st March
 Simha Is A Landmark Legend Will Be A Benchmark: Boyapati
 లెజెండ్ ఆడియో ఆవిష్కరణ
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.