Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బాలయ్యతో కలెక్షన్ కింగ్ పోటీ..?

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్వకత్వంలో తెరకెక్కిన సినిమా 'లెజెండ్'. వారాహిచలనచిత్రం, 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సాయికొర్రపాటి సమర్పణ. రామ్ అచంట, గోపిఅచంట, అనీల్ సుంకర నిర్మాతలు. దేవిశ్రీ సంగీతం అందించి ఇటీవల విడుదలైన ఆడియో మంచి టాక్ సంపాదించుకుంది. సినిమాని ఈ నెల 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విష్ణుల కలయికలో క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్వకత్వంలో  తెరకెక్కిన సినిమా 'రౌడీ'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఎ.వి.పిక్చర్స్ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రాయలసీమ బ్యాడ్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా  ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.  ఈ సినిమాని ఈ నెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ 28న విడుదల కాబోతున్న రెండు సినిమాల ద్వారా ఆసక్తికరమైన పోరు నెలకొంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి. లేకుంటే ఎవరైనా వెనకడుగు వేస్తారా..? అని చూడాలి.




ఏప్రిల్ మొదటివారంలో రేసుగుర్రం





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Write your own review on 'Rabhasa'
 Nagarjuna turns a year younger
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Pawan Kalyan gets a warning
 Ramya Krishna in Nagarjuna's new film
 I've copied from other films but not this : Rajamouli
 Akshay Kumar recommends Suman as villain
 Puri Jagannadh's wife Lavanya approaches court
 Sundeep Kishan and Raj Tarun to act together
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.