1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అన్నపూర్ణలో రుద్రమ

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

టాలీవుడ్ టాప్ హీరోఇయిన్ అనుష్క టైటిల్ రోల్ పోషిస్తు్న్న సినిమా 'రుద్రమదేవి'. గుణాటీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ దర్శకనిర్మాణంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇండియాలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా. ఈ సినిమాకి సంబంధించి తాజా షెడ్యూల్ అన్నపూర్ణలో ప్రారంభమైంది.
 
ఈ సందర్భంగా.. దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ 'తెలుగుజాతి పౌరుషాన్ని, కాకతీయ వైభవాన్ని తెలియజేసేవిధంగా రూపొందుతున్న సినిమా రుద్రమదేవి. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి వేసిన రాజ కొలువు సెట్ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో దేశం నలుమూలల నుండి వచ్చిన సామంత రాజులతో కొలువు తీరిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాకతీయ చక్రవర్తులతో ఏర్పాటు చేసిన వీరమంటపం ఈ సెట్ కే హైలైట్. ఈ షెడ్యూల్ లో అనుష్క, రానా, కృష్ణంరాజు, నిత్యామీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్, జయప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. ఏప్రిల్ 5 వరకు ఈ షూటింగ్ ఏకధాటిగా జరగనుంది' అన్నారు.ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.



Pratighatana Audio On The 15th March Movie On 5th April



Other News


Rudrama Devi New Schedule Takes Off

Pawan Kalyans Political Pressmeet On 14th March

Easy Money Finishes Shooting Talkie Part





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.