Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

14న పవన్ పొలిటికల్ మీటింగ్

IndiaGlitz [Monday, March 10, 2014]
Comments

అన్న చిరంజీవి ఇమేజ్ తో సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తదనంతరం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తోపాటు ప్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నాడు.ఈ నెల 14న తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన మీటింగ్ లో మాట్లాడనున్నాడు.

ఈ మీటింగ్ మాదాపూర్ లోని హైటెక్స్ గ్రౌండ్ లో జరగనుంది. ఇందులో పవన్ కల్యాణ్ సాయంత్రం 6 నుండి 7 గంటల ప్రాంతంలో మాట్లాడనున్నాడు. అంతేకాకుండా తన ముఖ్యమైన టీమ్ సభ్యులను ఇందులో పరిచయం చేయనున్నాడు. వీరు ఇంతవరకు ప్రత్యక్షరాజకీయాల్లో పాల్గొననివారు. ఇందులో ఐఏయస్లు, ఐపియస్ లున్నట్టు సమాచారం. ఈ మీటింగ్ ప్రత్యక్షప్రసారం కానుంది. మరి ఈ మీటింగ్ లో పవన్ ఏం మాట్లాడబోతున్నాడనేది అందరికి ఆసక్తికరంగా మారింది.




Vishals Dheerudu Coming On 14th March





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.